Home » Indian accounts in February
WhatsApp accounts ban : Whatsapp పలు భారతీయ అకౌంట్లపై నిషేధం విధించింది. నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఫిబ్రవరి 2022లో 14.26 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది.