Home » indian air force chief
భారత వైమానిక దళంలో ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం వెపన్ సిస్టమ్ బ్రాంచ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరీ తెలిపారు. భారత వైమానిక దళం 90వ వార్సికోత్సవ కార్యక్రమంలో పాల్గొన