Home » Indian Air Force Pilots
సూడాన్ లో చిక్కుకున్న మరో 121 మందిని వెనక్కి తీసుకురావటానికి వెళ్లిన భారత వైమానిక దళం పెద్ద సాహసమే చేశారు. అర్థరాత్రి చిమ్మచీకటి అలముకున్న రాత్రివేళ లైట్లు కూడా లేని రన్‌వేపై విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి ప్రశంసలు అందుకున్నారు.