Home » Indian Apps
దేశంలో నిషేధం విధించిన టిక్ టాక్ తిరిగి ఇండియాలోకి అడుగుపెట్టబోతోందా? ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైనా షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కొనుగోలు చేయనుందా? అంటే అవుననే వినిపిస్తోంది. అదేగాని జరిగితే.. దేశీయ యాప్స్ పరిస్థితి ఏంటి? టి�