-
Home » INDIAN AREAS
INDIAN AREAS
నేపాల్ మ్యాప్ లో భారత భూభాగం..నేపాల్ పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లు
June 1, 2020 / 12:38 PM IST
చైనా అండతో భారత్ తో సరిహద్దు వివాదాన్ని నేపాల్ మరింత రాజేస్తోంది. భారత భూభాగాలను తమ దేశంలోనివిగా చూపిస్తూ రూపొందించిన కొత్త మ్యాప్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును నేపాల్ ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. నేపాల్ లో అధికారంలో ఉన్న న