Home » Indian Army Helicopter Crashed Cheetah Helicopter Crashed
గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయినట్లు గౌహతి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ధృవీకరించారు.