Home » indian army recruitment 2022: apply online date
మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఫిజక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధులను జేఈఈ మెయిన్స్ 2022 సాధించిన స్కోరు అధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
అర్హతలకు సంబంధించి రెగ్యులర్ ప్రాతిపాదికన నియమించే ఈఉద్యోగాలకు కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునే ఉద్యోగానికి సంబంధించి వృత్తి నైపుణ్యం ఉండాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తే�