Home » Indian Army Technical Posts Recruitment
Indian Army Recruitment: బీటెక్ కంప్లీట్ చేసినవారికి ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్ కమిషన్‌లోని 379 టెక్నికల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.