Home » Indian boxer Nikhat Zareen did an Instagram reel with a Bollywood hero Salman Khan
నిఖత్ జరీన్.. భారతీయ లేడీ బాక్సర్. ఇటీవల జరిగిన 2022 IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకోగా, ఈ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న ఐదవ భారతీయ మహిళగా నిలిచింది. అంతకంటే ముందు 2011లో అంటాల్యలో జరిగిన AIBA మహిళల య�