Indian cards

    మీ కార్డు సేఫేనా : 13 లక్షల డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు లీక్

    October 31, 2019 / 06:31 AM IST

    భారత్‌కు చెందిన 13లక్షల మంది డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలు హ్యాకింగ్ గురయ్యాయి. ఈ కార్డుల్లో ఉన్న మొత్తం విలువ రూ.922కోట్లుగా ఉంది. వీటిని హ్యాక్ చేసి అమ్మకానికి పెట్టారు. ఒక్కో కార్డుని రూ.7వేలకు విక్రయించేందుకు డార్క్‌ వెబ్‌లోని జోకర్స్‌ స�

10TV Telugu News