Home » Indian Cities 5G Network
Jio-Airtel 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance) భారతీ ఎయిర్టెల్ (Airtel) 5G సర్వీసులు మరిన్ని భారతీయ నగరాలకు అందుబాటులోకి రానున్నాయి. టెలికాం కంపెనీలు 5G సర్వీసులను కొత్త నగరాలకు క్రమంగా 5G సపోర్టును విస్తరిస్తున్నాయి.