Home » Indian contingent
కోచ్‌పై ఆరోపణలు రావడంతో విదేశంలో ఉన్న భారత సైక్లిస్టుల బృందాన్ని వెనక్కు రప్పించాలని నిర్ణయించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్). ఇటీవల ఒక మహిళా సైక్లిస్టు కోచ్‌పై ఆరోపణలు చేసింది.
భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జరగాల్సి ఉండగా.. క్రునాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ కావడంతో మ్యాచ్ వాయిదా పడింది. దీంతో భారత్, శ్రీలంక జట్లు క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి.
టోక్యో ఒలంపిక్స్ 2021 ప్రారంభ వేడుకలో(ఓపెనింగ్ సెర్మనీ) భారతీయ అథ్లెట్లు పాల్గొన్నారు.
మరికొద్ది రోజుల్లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కు భారత ప్లేయర్లు సిద్ధమయ్యారు. ఈ మెగా టోర్నీకి వెళ్లబోయే ప్లేయర్లలో స్ఫూర్తిని నింపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వారితో ప్రత్యేక సమావేశం కానున్నారు.