Home » Indian Cough Syrup
‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’ దగ్గు సిరప్‌ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని ఆ సంస్థను హరియాణా ప్రభుత్వం ఆదేశించింది. పశ్చిమాఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’కు చెందిన దగ్గు సిరప్‌లే కారణమై ఉండొ�