-
Home » Indian Council of Child Welfare
Indian Council of Child Welfare
'ప్రతి బిడ్డకు హక్కు' చిన్నారుల హక్కు ల పరిరక్షణే ధ్యేయంగా బాలల దినోత్సవం
November 14, 2023 / 10:41 AM IST
జవహర్ లాల్ నెహ్రూకి బాలలన్నా.. గులాబీ పూవులన్నా ఎంతో ఇష్టం. పిల్లలను జాతి సంపదగా చెబుతుండేవారాయన. ఆయన జయంతి రోజు 'బాలల దినోత్సవాన్ని' జరుపుకుంటాం. ఈ సందర్భంలో ఆ మహనీయుని స్మరిద్దాం. బాలలందరికీ శుభాకాంక్షలు చెబుదాం.