Home » Indian Covid vaccine
ప్రపంచంలో అతిపెద్ద టీకా ఉత్పత్తిదారు భారతదేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా విక్రయించే అన్ని వ్యాక్సిన్లలో 60శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్ అవతరించింది.
Coronavirus Vaccine vaccinate with your Own Consent : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్-19 టీకాను వేయించుకోవడం అంతా మీ ఇష్టమేనని పేర్కొంది. ప్రజలు స్వచ్ఛంధంగా తమ ఇష్టపూర్వకంగా ఎవరి�