-
Home » Indian cricketer Chahal
Indian cricketer Chahal
చాహల్-ధనశ్రీ వివాహ బంధానికి మూడేళ్లు.. వారిద్దరి డ్యాన్స్ వీడియోను షేర్ చేసి ధనశ్రీ.. చాహల్ గురించి ఏమందంటే?
December 23, 2023 / 11:55 AM IST
వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త చాహల్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ధనశ్రీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.