-
Home » Indian diet
Indian diet
నిజంగా వైట్ రైస్ తింటే లావవుతారా? అన్నం పూర్తిగా మానేయాలా.. మరి ఎం తింటే మంచిది
July 14, 2025 / 03:00 PM IST
White Rice Disadvantages: నిజం చెప్పాలంటే రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లావు అవుతారు. అయితే అది కొన్ని పరిస్థితుల్లో మాత్రమే. ఎందుకంటే, వైట్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ 70 కంటే ఎక్కువగా ఉంటుంది.