-
Home » Indian Dishes
Indian Dishes
వరల్డ్ బెస్ట్-100 వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి చోటు.. భారత్ నుంచి నాలుగు వంటకాలు.. అవేవో తెలుసా?
December 19, 2024 / 12:11 PM IST
హైదరాబాద్ బిర్యానీకి దేశవ్యాప్తంగానే కాకా.. ప్రపంచ వ్యాప్తంగానూ యమ క్రేజ్ ఉంది. ఆ విషయం మరోసారి రుజువైంది.