Home » Indian doctors
కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
కరోనా రాకుండా ఉండటానికి ఒంటికి ఆవు పేడ పూసుకుంటే కొత్త జబ్బులు వచ్చే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కానీ శరీరానికి ఆవుపేడ, మూత్రం పూసుకుంటే కొత్త జబ్బులు వస్తాయని..హెచ్చరిస్తున్నారు. గోవుపేడ, గోమూత్రం కరోనాను రాకుండా చేస్తాయనే