Home » indian e-rupi
గదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ-రూపీ (e-RUPI) అనే కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ఆగస్టు 2న ఇది దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రధాని మోదీ ఈ యాప్ ను ప్రారంభించనున్నారు.