Indian economy recovering faster

    భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకోవచ్చు!

    November 15, 2020 / 08:17 PM IST

    Indian economy may be recovering faster : భారత ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికంటే వేగంగా కోలుకోవచ్చునని ప్రపంచ ఫోర్ క్యాస్టింగ్ సంస్థ ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేస్తోంది. భారత రిజర్వ్ బ్యాంకు కూడా తమ విధాన రేట్ల పరిమితిని సడలించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్స�

10TV Telugu News