Home » Indian EV maker
Ather Energy Plant : భారత్‌లో ఏథర్ ఔరంగాబాద్ ప్లాంట్ మూడవది. ఇప్పటికే తమిళనాడులోని హోసూర్‌లో రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి బ్యాటరీ ఉత్పత్తి కోసమైతే.. మరొకటి వాహనాల అసెంబ్లింగ్ కోసం ఏర్పాటు చేసింది.