-
Home » indian ex pm
indian ex pm
PV Narasimha Rao : పీవీని ఎంత స్మరించుకున్నా తక్కువే : సీఎం కేసీఆర్
June 28, 2021 / 01:41 PM IST
పీవీ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పీవీ 26 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా పీవీ చేసిన సేవలను గుర్తు చేశారు కేసీఆర్.