Indian film personality of the year

    Pawan Kalyan : అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం.. పవన్ కళ్యాణ్!

    November 21, 2022 / 07:16 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవికి అభినందనలు తెలియజేశాడు. భారత 53వ చలన చిత్రోత్సవం వేడుకలు ఆదివారం గోవాలో ఘనంగా మొదలయ్యాయి. ఇక ఈ 53వ చలన చిత్రోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి “ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్”గా అరుదైన గౌరవం దక్�

10TV Telugu News