Home » Indian Filmmakers
ఇండియన్ లీడింగ్ ఫిల్మ్ మేకర్స్ ఐదుగురు కలిసి కరోనావైరస్ మహమ్మారిపై ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఫిల్మ్ మేకర్ అనుభవ్ సిన్హా బెనారస్ మీడియా వర్క్స్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటుంది. కేటాన్ మెహతా, సుధీర్ మిశ్రా, హన్సాల్ మెహతా, సుభాశ్ కపూర్ లు కూ