Home » Indian Football Team
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ (Asian Games) 2023లో భారత ఫుట్బాల్ జట్టు బోణీ కొట్టింది. గురువారం బంగ్లాదేశ్ (Bangladesh) పై 1-0 తేడాతో విజయం సాధించింది.
ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కువైట్పై భారత్ ఫుట్బాల్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో శాఫ్ ఛాంపియన్ షిప్ టైటిల్ను తొమ్మిదో సారి కైవసం చేసుకుంది.