Home » Indian Government’s mission
Operation Ganga : యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆపరేషన్ గంగలో భాగంగా వందలాది మంది భారతీయులను ఎయిరిండియా విమానాల్లో సేఫ్గా తీసుకొచ్చింది.