Home » Indian govt. BJP govt. National political news
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. సరిహద్దు లోపల, బయట భారత్ తీవ్ర ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.