Home » Indian hindu Woman Sana ramchand
పాకిస్థాన్ లో ఓ హిందూ మహిళ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. పాకిస్తాన్ దేశ అత్యున్నత పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తొలి హిందూ మహిళగా సనా రామ్చంద్ చరిత్ర.