Home » indian idol winner revanth
చక్కని గొంతుతో తెలుగులో ఎన్నో పాటలు పాడడమే కాకుండా.. ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ గా సత్తాచాటిన యంగ్ అండ్ టాలెంటెడ్ సింగర్ రేవంత్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు.