Home » Indian Languages Day
హిందీ దివస్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. సెప్టెంబర్ 14న జరుపుకునే హిందీ దివస్ను “భారతీయ భాషల దినోత్సవం”గా మార్చాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.