Home » Indian markets
ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో 2వేల పాయింట్లు పడిపోయాయి. తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి.
స్టాక్‌మార్కెట్లలోని అన్ని ఇండెక్స్‌లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, కన్జ్యూమర్ గూడ్స్ ఇండెక్స్‌లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్.. ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తుండటంతో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి.
బ్యాగును ఆన్ లైన్ లో అమ్మకానికి పెడితే..ఫుల్ డిమాండ్ వచ్చింది. బ్యాగ్ ధర ఎంతుంటుందో అని తెలుసుకున్న వారు నోరెళ్లబెట్టారు. ఈ బ్యాగ్ అక్షరాల రూ. 2090 డాలర్లు (రూ. 1.53 లక్షలు).