Home » Indian Men. Badminton Team
థామస్ కప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. టైటిల్ గెలుచుకున్న ఆరో విభిన్న దేశంగా అవతరించింది. ఫైనల్లో 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0తో ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.