-
Home » Indian Navy 1266 Tradesman Vacancies
Indian Navy 1266 Tradesman Vacancies
ఇండియన్ నేవీలో జాబ్స్.. 1266 పోస్టులకు నోటిఫికేషన్.. నెలకు రూ.63 వేల జీతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు
August 13, 2025 / 06:37 PM IST
Indian Navy Jobs: 1,266 సివిలియన్ ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబందించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టి నుండే మొదలుకానుంది.