Home » Indian Oil
ప్రధాన మంత్రి ఆశించిన విధంగా డిజిటల్ ఇండియాకు ఇండియన్ ఆయిల్ కట్టుబడి ఉంది. ఈ భాగస్వామ్యంతో ఇండియన్ ఆయిల్ ఇంధన స్టేషన్లన్నింటిలో డిజిటల్ ఇంటరాక్షన్స్ ను నిర్ధారించే దిశగా మరో నిర్దిష్ట అడుగు వేస్తున్నాం. మా కస్టమర్ విలువ ప్రతిపాదనలు మరియు
ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు కొరత ఏర్పడి పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఇండియన్ ఆయిల్ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది
దాదాపు 40వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్, డీజిల్ ను కొనుగోలు చేయనుంది శ్రీలంక. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం కేబినెట్ నోట్ లో పేర్కొన్నారు.
గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే ఇంటికి డెలివరీ కానుంది. "ఇండియన్ ఆయిల్" తమ వినియోగదారులకు రెండు గంటల్లోనే సిలిండర్ డెలివరీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
No address proof for small 5kg FTL Cylinders : వంటగ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. కొత్త అద్దెంట్లోకి మారారా? కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారా? అయితే అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఎల్ పీజీ గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు. అందరికి కాదండోయ్.. చిన్న(Chhotu) 5 కేజీల FTL సిలిండర్ వినియ
Indian Oil plans Tatkal LPG Seva : గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వినియోగదారులకు గుడ్ న్యూస్. బుక్ చేసుకున్న తర్వాత..గ్యాస్ ఎప్పుడెస్తుందోనన్న బెంగ తీరనుంది. కేవలం ఒక్క రోజులోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సింగిల్ సిలిండర్ ఉన్న వార�
సిలిండర్ బుక్ చేయడానికి ఎక్కువగా కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ లో జస్ట్ WhatsApp ఉంటే సరిపోతుంది. సింపుల్ గా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా వంట గ్యాస్ బుక్ చేసుకోవడానికి గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లడం, ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకొంటుంట