ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి గ్రేడ్-7 పోస్టులకైతే నెలకు రూ.37,500ల నుంచి 1,45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. గ్రేడ్-3 పోస్టులకు నెలకు రూ.26,000ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, క్లాస్ 12 విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.