-
Home » Indian Olympic medal winners
Indian Olympic medal winners
Olympic Medal Winners: ఇండియన్ ఒలింపిక్ మెడల్ విజేతలకు ఫ్రీ ట్రావెల్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్
August 8, 2021 / 06:02 PM IST
టోక్యో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇండియన్ మెడల్ విన్నర్లకు ఆ ఎయిర్‌లైన్ ఫ్రీ ట్రావెల్ ప్రకటించేసింది. గోఎయిర్ అనే సంస్థ మరో ఐదేళ్ల పాటు పతక విజేతలు ఉచితంగా ప్రయాణించొచ్చంటూ ఆదివారం వెల్లడించింది.