-
Home » Indian Origin CEOs
Indian Origin CEOs
Indian Origin CEOs: అనేక టెక్ కంపెనీలకు భారత సంతతి సీఈవోలు
February 17, 2023 / 09:38 PM IST
ప్రపంచంలో అనేక టెక్ కంపెనీలకు భారత సంతతి సీఈవోలుగా ఉన్నారు. యూట్యూబ్ సీఈవోగా తాజాగా నీల్ మోహన్ నియమితుడైన విషయం తెలిసిందే. యూట్యూబ్ సీఈవో పదవికి సూసన్ వోజిస్కీ రాజీనామా చేయడంతో నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవోగా నియమితుడు అయ్యారు. భారతీయుల్లో ప�