Home » Indian-Origin Samir Banerjee
Wimbledon 2021 : వింబుల్డన్ బాలుర విభాగంలో భారతీయ – అమెరికన్ సమీర్ బెనర్జీ (17) విజయం సాధించాడు. ఫైనల్ లో అమెరికాకు చెందిన విక్టర్ లిలోవ్ తో తలపడిన సమీర్ 7-5, 6-3 తేడాతో గెలిచాడు. మొదటి సెట్ నువ్వా నేనా అన్నట్లు సాగింది.. కానీ రెండో సెట్లో సమీర్ పైచేయి సాధించా