Home » Indian-origin teen
ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఫెడరల్ కోర్టు ల్యాండ్‌మార్క్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ సోమవారం న్యాయపోరాటానికి దిగారు భారత సంతతి యువత.
అమెరికాలోనే అత్యంత ఎత్తైనా శిఖరంపై నుంచి కింద పడిన భారత సంతతికి చెందిన 16 ఏళ్ల కుర్రాడు అద్భుతమైన రీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు. 11,240 అడుగుల ఎత్తు ఉండే ఈ శిఖరాన్ని మౌంట్ హుడ్ అని పిలుస్తారు. అమెరికా రాష్ట్ర ఒరిగాన్ తీర ప్రాంతంలో ఈ శిఖరాగ్రం ఉంది. �