Home » indian pilot caputred
పాకిస్తాన్ భూభాగంలో భారత్ కు చెందిన మిగ్ 21 విమానం కూలిపోవడంతో అందులో ఉన్న పైలెట్ అభినందన్ వర్తమాన్ పాక్ సైనికుల చేతికి చిక్కారు. పాక్ సైనికులు ఆయన పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ప్రమాదంలో గాయాల బారిన పడిన అభినందన్ పై జాలి, దయ లేకుండా అత�