Home » Indian Postal Department
Post Office Scheme : భారతీయ పోస్టల్ శాఖ తక్కువ సమయంలో అధిక వడ్డీ రేట్లను అందించే సేవింగ్స్ స్కీమ్ అందిస్తోంది. ఈ డిపాజిట్ 5 ఏళ్లు చేయాల్సి ఉంటుంది. సుమారు 7.7 శాతం వడ్డీ రేటు పొందవచ్చు.