Home » Indian Professionals
వీసాల జారీ ప్రక్రియలను మార్చుతూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వరుసగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
అమెరికాలో నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా సంక్షోభంతో అమెరికాలో నిరుద్యోగానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి హెచ్-1బీ వంటి వలసదారుల వీసాల మీద�