Home » Indian Record
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత టీ20 జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20లో 7వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం పడటంతో 12ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో 109పరుగుల టార్గెట్ ను భారత్ అలవోకగా చేధించింది.
కార్తీకదీపం.. వంటలక్క.. డాక్టర్ బాబు.. తెలుగు ప్రజలకు వెయ్యి రోజులకు పైగా ప్రతీరోజూ వినిపిస్తున్న, చర్చించుకుంటోన్న పేర్లు. వెయ్యి ఎపిసోడ్లు ఓ సిరియల్ రికార్డ్ టీఆర్వీతో నడవడం అంటే మామూలు విషయం కాదు..