Home » Indian researchers
డయాబెటిస్ నియంత్రణ కోసం ఉపయోగపడే మొక్కలపై భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 400ల రకాల మొక్కలకు డయాబెటిస్ ను నియంత్రించే గుణం ఉందని తెలిపారు.
అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటిదాకా కనివిని ఎరుగని ఖగోళ వింత ఇది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్‌హోల్స్) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి.