Indian state gujarat roots

    Mahmoud Jamal : కెన‌డా సుప్రీంకోర్టు జడ్జీగా భార‌త్‌ మూలాలున్న వ్యక్తి

    June 18, 2021 / 03:26 PM IST

    146 ఏళ్ల కెన‌డా సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో దేశ ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. కెనాడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి నామినేట్ అయ్యారు. గురువారం (జూన్ 17,2021)న కెనడా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూ�

10TV Telugu News