Home » Indian Telecom Users
Dark Web : సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌సెక్ ప్రకారం.. డార్క్ వెబ్‌లో విక్రయించే డేటా భారత్‌లోని 750 మిలియన్ల టెలికాం యూజర్ల వ్యక్తిగత డేటాకు సంబంధించినదిగా వెల్లడించింది.