Home » Indian tennis legend Sania Mirza
దుబాయ్‌లో ప్రొఫెషనల్ కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడిన సానియా మీర్జా మరోసారి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లతో ఆటకు సంపూర్ణంగా వీడ్కోలు పలకనుంది. మార్చి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స�