-
Home » indian travelers
indian travelers
New Zealand: ఇండియా నుంచి వస్తే న్యూజిలాండ్‌లో నో ఎంట్రీ
April 8, 2021 / 11:30 AM IST
భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం దేశ వ్యాప్తంగా 1 లక్ష 26 వేల కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రయాణాలను నిలివేసింది.