Indian Whatsapp

    భారత్‌లో వాట్సాప్ ఎంతమంది డిలీట్ చేశారంటే?

    January 30, 2021 / 07:01 AM IST

    Indian Whatsapp users deleted app : మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీ ప్రకటనతో వాట్సాప్ ను తమ ఫోన్లో నుంచి యూజర్లు డిలీట్ చేసేస్తున్నారు. ప్రైవసీ రిస్క్ ఉందనే కారణంతో యూజర్లు వాట్సాప్ వాడేందుకు ఇష్టపడటం లేదు. ప్రత్యేకించి ఇండియన్ వాట్సాప్ యూజర్లు ప�

10TV Telugu News